మీ దగ్గర ఇలాంటి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా..? అయితే మీరు లక్షాధికారి కావొచ్చు

 


ఈ మధ్య కాలంలో పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది.పాత కాలపు నోట్లను భారీ మొత్తం వెచ్చించి కొనడానికి కొందరు ముందుకు వస్తున్నారు.అయితే కొందరు పాతకాలపు నోట్లు,నాణేలను జమ చేస్తుంటారు.ఇలాంటి వారు ఆన్లైన్లో ఓ వెబ్ సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేస్తుంటారు.ఐతే మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ కలిగిన ఐదు రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారి కావొచ్చు.ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీగా నజరానా ప్రకటిస్తోంది.అందులో 786 నెంబర్ కలిగిన రూపాయి నోటు చాలా విలువైనది.ఈ నోటును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) అరుదైన నోటుగా గుర్తించింది.


ఇలాంటి ట్రాక్టర్ బొమ్మతో ఉన్న నోట్లను అమ్ముకోవచ్చు.ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి coinbazzar.com వెబ్ సైట్ లోకి వెళ్లి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు.ఈ నోటు ఫోటోను మీరు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియ తరువాత ఆసక్తి ఉన్నవాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు అమ్ముకోవచ్చు.


అయితే ఇలాంటి నోట్లకు వేలు, లక్షల్లో విలువ ఉంటుంది.ఈ నోట్ కాకుండా పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది.ఇలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే భారీ మొత్తానికి విక్రయించుకోవచ్చు.

అయితే ప్రస్తుతం దేశంలో పాతనోట్లు చెలామణి లో లేవు.కానీ వాటిని ప్రస్తుతం ఆన్ లైన్ వెబ్ సైట్ లలో  వేలకు వేలు విక్రయిస్తున్నారు.ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరి కొంటున్నారు.గవర్నర్ బి.సి.రామరావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazzar. com లో 16000 రూపాయలకు విక్రయిస్తున్నారు.అంతే కాదు 1957లో గవర్నర్ హెచ్. ఎం.పటేల్ సంతకం చేసిన రూపాయి నోట్ల కట్ట 45000 రూపాయలకు అమ్ముడవుతోంది.ఈ నోట్ సిరీస్ 123456 గా ఉంది.



Newest
Previous
Next Post »