కృష్ణపట్నం ఆనందయ్య మందు పై తనకు నమ్మకం ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ,ఆయుర్వేదంలో గొప్ప వైద్యులు ఉన్నారని చాలా వ్యాధులకు వైద్యం ఉందని అన్నారు.
పురాతన కాలం నుండి గొప్ప ఫలితాలు వచ్చాయని కానీ మన వైద్యులను మనమే విస్మరిస్తామని ఆయన అన్నారు.మనకు తెలిసింది చాలా తక్కువని ఆయన అన్నారు.


ConversionConversion EmoticonEmoticon